School Assistant Physical Science

ముఖ్య విషయాలు:

3.మనం ఉపయోగించే అయస్కాంతాలు వివిధ ఆకారాలలో ఉంటాయి .
దండాయస్కాంతం ,
వలయకారపు అయస్కాంతం ,
బిళ్ళ అయస్కాంతం,
గుర్రపు నాడ అయస్కాంతం.

4.సాధారణంగా ఇనుము ,నికెల్,రాగి,కోబాల్ట్ ,అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారుచేస్తారు .

5.అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను ”అయస్కాంతపదార్థాలు” అంటాము.
అయస్కాంతం వికర్షించే పదార్థాలను ”అనయస్కాంత పదార్థాలు ” అంటాము.

6.పూర్వం శత్రువుల నౌకలనుంచి చీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు.

7.ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగచుట్ట ను ఉపయోగించి విద్యుతయస్కాంతం తయారుచేస్తారు.

8.స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది.ఈ ధర్మాన్ని ‘అయస్కాంత దిశా ధర్మం ‘ అంటాం.ఈ ధర్మం ఆధారంగా నే ‘అయస్కాంత దిక్సూచి’ తయారుచేస్తాం.

10.అడుగుభాగం మధ్య లో గల సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్లు పలుచని అయస్కాంత సూచీ ఉంటుంది.

11.ఈ సూచీ ఉత్తర ధృవాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొనకు రంగు వేసి ఉంటుంది.
దీనిని ఎక్కువగా ఓడలలో ,విమానాలలో వాడుతారు.
దీనిని పర్వతారోహకులు ,మిలిటరీ జవాన్లు వాడుతారు.

12.సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి .

14.భూమి అయస్కాంత ధ్రువాల వలన ,స్వేచ్చగా వేలేడా దీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ నిశ్చల స్థితిలో కి వస్తుంది.

భూమి ధ్రువాలకు వ్యతిరేక ధ్రువాలు దండాయస్కాంతం చూపించి నిశ్చల స్థితిలోకి వస్తుంది.

15.సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారుచేస్తారు.

16.ఒక వస్తువు ను దండాయస్కాంతపు రెండు ధృవాలు ఆకర్షించినట్లైతే ,ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు.

17.ఒక వస్తువు ను దండాయస్కాంత పు
రెండు ధృవాలు ఆకర్షణ ,వికర్షణ చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థం తో తయారయిందనిచెప్పవచ్చు.

18.చైనా నావికులు పూర్వమే అయస్కాంత దిక్సూచి ని ఉపయోగించి సముద్రయానం చేసేవారు.

19.అయస్కాంతాన్ని తయారుచేయాలంటే
1 .ఒక సన్నని ఇనుప సీలను తీసుకొని బల్ల మీద ఉంచండి .
2 .దండాయస్కాంతపు ఒక ధృవాన్ని ఇనుప సీల ఒక కొనవద్ద ఆనించి రెండో కోన వరకు రుద్దండి .
3 .అయస్కాంతాన్ని పైకెత్తి తిరిగి అదే ధృవాన్ని సీల యొక్క మొదటి కొన వద్ద ఆనించి రెండవ కొన వరకు రుద్దండి
4 .ఇలా ఇరవై నుండి ముప్పై సార్లు చేయండి .
5 .ఒకే దిశలో రుద్దాలి .

21.భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రమువలె ఉంటుంది.

22.భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఇరవై రేట్లు శక్తివంతమైనది.

CHAPTER 2:

1.వాన చిలుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది.(1MILE=1.6KM)

2.నీరు రూపాలు :
1 .ఘన రూపం :
నీరు గట్టిగ ,గడ్డకట్టినట్లుగా ఉంటె దాన్ని మంచుగడ్డ అంటారు.ఇది నీటి ఘన రూపం .
2 .మంచుగడ్డను వేడిచేస్తే అది నీరుగా మారుతుంది .
3 .వాయు రూపం :
నీటి వాయు రూపమే నీటి ఆవిరి ,ఇది మన చుట్టూ గాలిలో ఉంటుంది .నీటిని వేడిచేస్తే ఆవిరిగా మారుతుంది . ఈ నీటి ఆవిరిని చల్లబరచడం వాళ్ళ తిరిగి నీరుగా మారుతుంది.

3.

4.వానచినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు.మేగంలోంచి జారిపడుతున్నప్పుడు ఆలా కనిపిస్తుంది.

5.నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియను ‘భాషప్పీభవనం ‘అంటారు.

6.భూమిపై భా ష్పీభవనం సహజంగా జరిగే ఒక ప్రక్రియ .

7.నీటి వనరుల పై సముద్రాలు,మహా సముద్రాలు ,నదులు,చెరువులు మొదలైన ఉపరితలాల
నుంచి నిరంతరంగా నీరు భాష్పీభవనం చెందుతూ ఉంటుంది.

8.సూర్యరశ్మి వల్ల, వీచే గాలివల్ల వాటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది.

9.భాష్పీ భవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది.

10. సాంద్రీకరణం :
శీతాకాలం లో నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణం లో గాలి చాలా చల్లగా ఉంటుంది.
వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మ మైన బిందువులుగా మారుతుంది.
ఈ సాంద్రీకరణం చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మారుతాయి .

11.వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0 .31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది.

12. గ్లాసులో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లాసును చల్లబరుస్తుంది .

వెలుపల గాలిలో గల నీటి ఆవిరి కి గ్లాసు ఉపరితలం కంటే ఎక్కువ వెచ్చదనం ఉంటుంది .

ఇది చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి చల్లబడుతుంది .

గాలిలోని నీటి ఆవిరి ద్రవీకరించి నీటి బిందువులుగా మారి గ్లాసు వెలుపలి తలంపై ఏర్పడుతాయి .

13.నీటి ఆవిరి నీరుగా మారే పక్రియను ‘సాంద్రీకరణం ‘ అంటారు.

14.నీరు నీటి ఆవిరి గాను ,నీటి ఆవిరి మేఘాలుగా ,మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియను ‘జలచక్రం ‘అంటారు.

6th class physical science:

1.PLAYING WITH MAGNETS

1.The Neodymium is the strongest magnet currently known.

Playing with magnets

1.The Neodymium is the strongest magnet currently known.

2.The stone which Magnus pulled out was called LODE STONE.

3.Magnus was an old shepherd.

4.These magnets are man made magnets.

a.Bar Magnet.

b.Ring Mgnet.

c.Disc Magnet.

d. Horse Shoe Magnet

5.Magnetic materials:The materials are attracted by  magnets are called Magnetic materials.

6.Non Magnetic materials:The materials are not attacted by magnet are called Non Magnetic materials.

7.Once the Greek scientist Archimedes of the ”Eureka” used lodestone to win enemies in battles by using lodestone to get the nails from the ship,So the ship would sink. 8.Magnets have the property of attracting materials like Iron.Based on this property of magnets they can be used to separate some mixtures.

9.The iron filings move towards its ends because of this magnet .Thus the ends of the bar magnet attract more iron filings than the middle part of the magnet. the ends are called POLES of the magnet.

10.Magnets always come to rest in the North-South direction.This property of magnet is called directional property directional property.

11.A compass is usually a small box with a glass covering it. A magnetized needle is provided inside the box.A compass is used to find direction.

12.Magnetic property possessed by a magnetic substance due to the presence of a magnet near it, is called magnetic induction.

13.The earth ‘s magnetic field is like a bar magnet at the center.

Rain: Where does it come from

1.Rain is a common phenomenon like air and sunlight in our daily life.

2.Raindrops vary in size from 0.02inch to about 0.031inch diameter.

3.Forms of Water

a .Solid form

b. Liquid form

c. Gaseous form

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top