General

నేటి నుండి టెట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్చేసుకోండి

జనవరి 2నుండి జనవరి 20వరకు టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఐయింది .దీనికి గాను హాల్ టికెట్స్ వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది. కావున కింద ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేసి టెట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోగలరు . https://tgtet2024.aptonline.in/tgtet/ మీరు అందరు అప్లై చేసిన టెట్ పరీక్ష కు జనవరి 2నుండి పరీక్షలు నిర్వహిస్థునిది.

నేడు విద్యాసంస్థల కు సెలవు

డాక్టర్ మన్మోహన్ సింగ్ హరి మరణం వలన తెలంగాణ ఫ్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించింది. దీనితో పాటుగా వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రం గురుకుల ప్రవేశ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం స్సీ స్థ బీసీ మరియు సాధారణ గురుకులాల్లో ఐదవ తరగతి లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది .ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుచున్న విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు . వచ్చే ఫిబ్రవరి ఎంట్రన్స్ పరీక్ష జూన్ లో క్లాసులు ప్రారంభం Date of exam:23/02/2025 Application date:21-12-2024 to 1-2-2025. Fee:1000/-

21.ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని విద్య శాఖ నిర్ణయం

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉతీర్ణులు కావడం తప్పనిసరి సర్కారు తుది నిర్ణయానికి వచ్చింది.

CWC 2023: Rohit Sharma wins ‘Fielder of the Match’ medal after India’s win over SA

Aside from India’s great performance by batters and bowlers, the fielding medal ceremony after each match has captured the attention of fans in the ongoing ICC World Cup 2023. India’s fielding coach T Dilip has been at the forefront of it, and his inventive methods of proclaiming the best fielder of the match have been …

CWC 2023: Rohit Sharma wins ‘Fielder of the Match’ medal after India’s win over SA Read More »

Scroll to Top