నేటి నుండి టెట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్చేసుకోండి
జనవరి 2నుండి జనవరి 20వరకు టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఐయింది .దీనికి గాను హాల్ టికెట్స్ వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది. కావున కింద ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేసి టెట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోగలరు . https://tgtet2024.aptonline.in/tgtet/ మీరు అందరు అప్లై చేసిన టెట్ పరీక్ష కు జనవరి 2నుండి పరీక్షలు నిర్వహిస్థునిది.