నేడు విద్యాసంస్థల కు సెలవు

డాక్టర్ మన్మోహన్ సింగ్ హరి మరణం వలన తెలంగాణ ఫ్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించింది. దీనితో పాటుగా వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top