తెలంగాణ రాష్ట్రం స్సీ స్థ బీసీ మరియు సాధారణ గురుకులాల్లో ఐదవ తరగతి లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది .ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుచున్న విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు .
వచ్చే ఫిబ్రవరి ఎంట్రన్స్ పరీక్ష
జూన్ లో క్లాసులు ప్రారంభం
Date of exam:23/02/2025
Application date:21-12-2024 to 1-2-2025.
Fee:1000/-